ఆటో డ్రైవర్లకు రోడ్ సేఫ్టీపై కౌన్సెలింగ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ RSI శివ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా…