Month: January 2026

పెర్నమిట్ట అవుట్‌స్కర్ట్స్‌లో జూదంపై దాడి – 7 మంది అరెస్ట్, రూ.10,900 నగదు స్వాధీనం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పెర్నమిట్ట గ్రామ అవుట్‌స్కర్ట్స్‌లో అక్రమంగా జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిని తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ హరిబాబు ఆధ్వర్యంలో, ఎస్‌ఐ సందీప్ మరియు సిబ్బంది…

ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు చిన్న కుమారుడు సందీప్ పుట్టినరోజు సందర్భంగా

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. పెదకాకాని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో వైద్యులు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. కంటి ఆపరేషన్లు…

వికలాంగుల మధ్య ఇంటూరి సందీప్ పుట్టినరోజు వేడుకలు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చిన్న కుమారుడు సందీప్ తన పుట్టినరోజు వేడుకలను, కందుకూరు పట్టణంలోని స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఆదివారం జరుపుకున్నారు. బంధువులు, మిత్రులు, సన్నిహితులతో కలిసి పాఠశాలలో కేక్ కట్ చేసి,…

హెల్మెట్ ధరించడమే ప్రాణ రక్షణ – రోడ్డు భద్రతపై ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్ సేఫ్టీ వారియర్స్ సహకారంతో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా…

స్మార్ట్ జెన్ పాఠశాలలో సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమం

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ లోని స్మార్ట్ జన్ పాఠశాల లో సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా గుజ్జల ఎలమంద రెడ్డి నగర్లో వస్త్రాలను పంపిణీ చేయడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు సావిత్రిబాయి ఫూలే జయంతి గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…

అన్నదాతల ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – విక్కిరాలపేటలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు మండలం, విక్కిరాలపేట గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన 495 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన రాజముద్ర తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశాను.గత ప్రభుత్వంలో ఒక…

పట్టా పుస్తకాలతో భూమికి భరోసా!

తొలి శుభోదయం పొన్నలూరు:- పొన్నలూరు మండలం వెల్లటూరు గ్రామ రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేసిన మంత్రి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు పాల్గొని, రెవెన్యూ ప్రక్రియను…

కలెక్టరేట్‌లో సరికొత్త సౌకర్యాలు: లిఫ్ట్ మరియు కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభం

తొలి శుభోదయం ఒంగోలు :- ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో రూ. 27 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన లిఫ్టును జిల్లా ఇన్చార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, మరియు ఎంపీ…

బాల్య వివాహలు చట్టరీత్యా నేరం

మండల న్యాయ సేవ అధికార సంఘం చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శోభ. తొలి శుభోదయం కందుకూరు:- లీగల్ లిటరసీ క్యాంప్ సందర్భంగా శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు కందుకూరు పట్టణంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు మండల…

ప్రకాశం జిల్లా పోలీస్ – కొండపి సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో సర్కిల్ కార్యాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లాఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సోమశేఖర్ సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు మరియు ఈ-కాప్స్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్ పనులు, కార్యాలయ రికార్డుల నిర్వహణ,…