Month: January 2026

బహిరంగ మద్యపానంపై పోలీసుల ‘క్లీన్ స్వీప్’ ఆపరేషన్! ప్రకాశం & మార్కాపురం పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఓపెన్ బూజింగ్ అడ్డాలపై ఉక్కుపాదం. ఉలవపాడు, కందుకూరు, పెర్నమిట్ట, రల్లపాడు & మార్కాపురంలో ప్రజల సహకారంతో భారీ క్లీనింగ్ డ్రైవ్. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు!

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల శాంతి భద్రతలు, సామాజిక క్రమశిక్షణ మరియు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం పోలీసులు జిల్లా వ్యాప్తంగా ‘ఓపెన్ బూజింగ్’ ప్రదేశాల శుభ్రత…

ఒక్క క్లిక్‌తో చెంతకు పోలీస్ రక్షణ: జిల్లా వ్యాప్తంగా ‘శక్తి యాప్’ గర్జన.. రంగంలోకి దిగిన ప్రకాశం, మార్కాపురం పోలీసులు!

తొలి శుభోదయం ప్రకాశం:- మహిళల భద్రత, ఈవ్ టీజింగ్ మరియు సైబర్ నేరాల నివారణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం పోలీసులు సంయుక్తంగా ‘శక్తి యాప్’ (Shakti App) పై ముమ్మర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రత్యేక…

” తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2 ఉద్యోగం సాధించిన దారా ఆమోస్.”

తొలి శుభోదయం కందుకూరు:- ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలోని మోచర్ల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు మంగళవారం విడుదలైన గ్రూప్ -2 ఫలితాలలో తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించిన దారా ఆమోస్ పలువురు యువకులకు ఆదర్శంగా నిలిచాడు.…

స్కై ఐ ప్రాజెక్ట్‌తో కట్టుదిట్టమైన నిఘా,ఒంగోలు రైల్వే స్టేషన్‌లో డ్రోన్ సర్వైలాన్స్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నివారణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, Sky Eye Prakasam ప్రాజెక్ట్లో భాగంగా ఒంగోలు రైల్వే స్టేషన్‌లో డ్రోన్ సర్వైలాన్స్ నిర్వహించారు.ఈ డ్రోన్ నిఘా కార్యక్రమంలో…

నేరాల నివారణకు పోలీసుల ముందస్తు అప్రమత్తత! రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్లకు ‘మధ్యప్రదేశ్ గ్యాంగ్’ నేరాల శైలిపై అవగాహన కల్పించిన పోలీసులు. అనుమానిత వ్యక్తుల సమాచారం వెంటనే అందించాలని పిలుపు.

తొలి శుభోదయం ప్రకాశం:- శాంతి భద్రతల పరిరక్షణలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకం.ప్రజల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, ఉపవిభాగం స్థాయి నిఘా కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్ పరిసర…

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం,పెద్ద చెర్లొపల్లి గ్రామంలో రోడ్ సేఫ్టీ వారియర్స్ సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, పెద్ద చెర్లొపల్లి గ్రామంలో రోడ్ సేఫ్టీ వారియర్స్ సమావేశం నిర్వహించారు.ఈ…

మహిళలు–పిల్లల భద్రతపై సమాజానికే సందేశం ,వై.పాలెం పరిధిలో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన పెంపొందించి సురక్షిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, వై.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని వై.పాలెం…

ఉమ్మడి జిల్లాలోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

దొంగతనాల కట్టడితో పాటు చోరీ సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలి డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి చట్ట వ్యతిరేక/అసాంఘీక కార్యక్రమాల అడ్డుకట్ట వెయ్యాలి పెండింగ్ NBWs ను ప్రత్యేక టీంతో త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలి విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన…

వెల్లంపల్లి, ముత్తరాసిపాలెం గ్రామాల్లో మందుబాబుల అడ్డాలపై మెరుపు దాడులు. కేవలం కేసులు మాత్రమే కాదు.. మద్యం సేవించిన ప్రదేశాలను పోలీసుల సమక్షంలో శుభ్రం చేయించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల ప్రశాంత జీవనం, శాంతి భద్రతల పరిరక్షణ, సామాజిక క్రమశిక్షణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, జిల్లా వ్యాప్తంగా ఓపెన్ బూజింగ్ ప్రదేశాల శుభ్రత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.ఈ కార్యక్రమంలో భాగంగా…

MEO బాలాజీ కి ఉత్తమ సేవా పురస్కారం

తొలి శుభోదయం టంగుటూరు :- గణతంత్ర దినోత్సవ సందర్భంగా గౌరవ ప్రకాశం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా టంగుటూరు మండల విద్యాధికారి 2 ఉత్తమ సేవాపురస్కారం అందుకున్నారు. మండల విద్యారంగం లో బాలాజీ చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించింది. గణతంత్ర…