ఉలవపాడు మండలం చాగోళ్లు గ్రామంలో, ప్రభుత్వం కొత్తగా ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను 660 మంది రైతులకు అందజేయడం జరిగింది.
తొలి శుభోదయం ఉలవపాడు:- గత జగన్ ప్రభుత్వం రీ సర్వే పేరుతో చేసిన తప్పులన్నీ కూటమి ప్రభుత్వం సరిచేస్తోంది. రైతులను ఇబ్బంది పెట్టకుండా, రెవిన్యూ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించాను. గతంలో పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలు ముద్రించడం అతని వికృత…