నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేసి పోలీస్ సిబ్బందికి మరియు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
గత సంవత్సరం సాధించిన ప్రగతికి కంటే ఇంకా మెరుగైన ప్రగతిని ఈ నూతన సంవత్సరంలో సాధించాలి:జిల్లా ఎస్పీ ఉత్తమ పోలీసింగ్ విధానాలను అవలంబిస్తూ జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలి. తొలి శుభోదయం ప్రకాశం :- నూతన సంవత్సర…