నేషనల్ హ్యాండ్ బాల్ పోటీకి వెళ్ళనున్న గీతం స్కూల్ విద్యార్థిని
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నవంబర్ నెలలో జరిగిన అండర్ 19 హ్యాండ్ బాల్ పోటీలలో గీతం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న నామ ఆశ్రిజ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక కాగా ఫిబ్రవరి 1 నుంచి 5…