Month: January 2026

విపత్తు నిర్వహణలో ప్రకాశం జిల్లా ఆదర్శం!

తొలి శుభోదయం ఒంగోలు:- విపత్తు నిర్వహణలో జిల్లా యంత్రాంగం చూపిన ప్రతిభను చాటుతూ రూపొందించిన ‘మొంథా తుఫాన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మాన్యువల్‌ను’ ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు , మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి మరియు స్థానిక శాసనసభ్యులతో…

బహిరంగ మద్యం సేవనానికి చెక్ — గ్రామాల పరిశుభ్రత, ప్రజల అవగాహన దిశగా మార్కాపురం జిల్లా పోలీసుల కఠిన చర్యలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులుప్రజల శాంతి భద్రతలు, సామాజిక ఆరోగ్యం, గ్రామాల పరిశుభ్రతను పరిరక్షించే దిశగా మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యం సేవన కేంద్రాలపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని వివిధ…

మహిళల భద్రతే లక్ష్యం — శక్తి యాప్ డౌన్‌లోడ్ & అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులుమహిళల భద్రత, అత్యవసర సమయంలో తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో శక్తి యాప్పై విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.దర్శి పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయం పరిసరాల్లో దర్శి శక్తి టీమ్,…

బహిరంగ మద్యం సేవనానికి చెక్ — అక్రమ బూజింగ్ కేంద్రాలను శుభ్రం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు ప్రజల శాంతి, భద్రతలను కాపాడుతూ సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పే లక్ష్యంతో Prakasam District Police ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రజలకు అసౌకర్యం…

మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ శక్తి యాప్ పై విస్తృత అవగాహన – “డ్వాక్రా మహిళలు”, అంగన్‌వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , ప్రకాశం పోలీసులు మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నివారణ లక్ష్యంగా డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో విస్తృత అవగాహన సమావేశం నిర్వహించబడింది.…

రాత్రివేళ రోడ్డు ప్రమాదాలకు చెక్ – ‘Face Wash & Go’ కార్యక్రమంతో ప్రాణభద్రతకు భరోసా ఇస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బంది కలిసి రాత్రి పహారా విధులను ముమ్మరం చేశారు.ఈ చర్యల్లో భాగంగా, ప్రకాశం జిల్లా…

లోకేష్ సీఎం కావాలన్నదే మా అందరి కోరిక – ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆయన వెంటే నా ప్రయాణం

రాష్ట్రం కోసం ఆయన పడుతున్న తపనకు హాట్సాఫ్ అభివృద్ధిలో లోకేష్ బాబు నిరంతర శ్రామికుడు TDP కార్యాలయంలో లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే ఇంటూరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన నేతలు, కార్యకర్తలు తొలి శుభోదయం కందుకూరు:-…

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్నదే మన లక్ష్యం!

తొలి శుభోదయం కందుకూరు:- మన యువనేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు రూ. 2.25 లక్షల విలువైన వైద్య పరికరాలను (ECG మిషన్, నెబ్యులైజర్లు, బెడ్లు తదితర వస్తువులు)…

టిడిపి కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులు లకు 45.27 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

సీఎంఆర్ఎఫ్ సహాయాల్లో కందుకూరు టాప్ కూటమి ప్రభుత్వంలో 10 కోట్లకు పైగా విడుదల ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామన్న ఎమ్మెల్యే ఇంటూరి తొలి శుభోదయం కందుకూరు:- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అత్యధికంగా కందుకూరు నియోజకవర్గానికి…

వసంత పంచమి శుభ సందర్భంగా శ్రీ గాయత్రీ ఒలింపియాడ్ స్కూల్‌లో వైభవంగా కార్యక్రమం

తొలి శుభోదయం కందుకూరు:- వసంత పంచమి శుభ సందర్భంగా శ్రీ గాయత్రీ ఒలింపియాడ్ స్కూల్‌లో వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరీ తరగతిలో నూతనంగా చేరిన చిన్నారుల కోసం “అక్షరాభ్యాసం” కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీ గాయత్రీ…