వై.పాలెం సర్కిల్ పరిధిలో క్రైమ్ రివ్యూ మీటింగ్: పెండింగ్ కేసుల పరిష్కారంపై సీఐ కీలక ఆదేశాలు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- వై.పాలెం సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం (Crime Review Meeting) నిర్వహించబడింది. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ప్రగతిని…