Month: February 2026

మార్కాపురం జిల్లాకు కొత్త లేడీ ఆఫీసర్

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా రవాణాశాఖ ఇన్ఛార్జ్ అధికారిగా టీవీ నాగలక్ష్మి గురువారం తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆమె మాట్లాడుతూ… వాహనదారులందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.…

ప్రాణాల కంటే ప్రయాణం ముఖ్యం కాదు…రోడ్డు మరియు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి:ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ట్రాక్టర్లు, ఆటోలు, గూడ్స్ వాహనాలపై ప్రత్యేక దృష్టి నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణను ప్రధాన లక్ష్యంగా తీసుకొని, ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో…

బీసీ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీవో సుందరరావు…

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- పెద్దారవీడు గ్రామ పంచాయతీలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ ను ఎంపీడీవో జాన్ సుందరరావు ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్‌లో వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన…

గిరిజన విద్యార్థులకు విద్య ఉజ్వల భవిష్యత్తు లక్ష్యమే దిశగా.. యం. మాలకొండ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- సమాజంలో పేదరికంలో జీవిస్తున్న గిరిజన బిడ్డలకు విద్య, ఉజ్వల భవిష్యత్తు అని కావలి లోక్ అదాలత్ సభ్యులు యం.మాలకొండ రెడ్డి పేర్కొన్నారు. గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలోని గిరిజన గురుకుల ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణంలో…

రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లలో కట్టుదిట్టమైన తనిఖీలు – ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడం, రద్దీ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడటం లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు రైల్వే స్టేషన్‌లు మరియు ఆర్టీసీ…

టి.ఆర్. ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి )కందుకూరు.విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు పై అవగాహన సమావేశం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం టీ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులలో మానసిక ఆరోగ్యం మరియు భావోద్వేగ శ్రేయస్సు అనే అంశం పై ఒంగోల్ హార్ట్ ఫుల్ నెస్ సంస్థ…

నారా లోకేష్ డిన్నర్…ఫుల్ జోష్ -వేడుకలా ఒంగోలు, బాపట్ల పార్లమెంటు సెగ్మెంట్ల ప్రజాప్రతినిధుల ఆత్మీయ కలయిక

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- నిత్యమూ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలతో క్షణం తీరికలేకుండా గడిపే ప్రజాప్రతినిధులను మంత్రి నారా లోకేష్… ఓ మూడు గంటల పాటు ఇవేమీ సంబంధంలేని సరికొత్త ఆనంద ప్రపంచంలో ఉంచారు. మంత్రి నారా లోకేష్…

జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి జరుగుమల్లి మండలంలో పర్యటించారు. కె.బిట్రగుంట గ్రామంలో వరి సాగు ఈ – పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు.

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:- జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి గురువారం జరుగుమల్లి మండలంలో పర్యటించారు. కె.బిట్రగుంట గ్రామంలో వరి సాగు ఈ – పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి లభించే రాయితీ, ఇతర ప్రయోజనాలకు ఈ –…

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా రాక నేపధ్యంలో అత్యంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు: మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఈనెల 25వ తేదీన దోర్నాల మండలంలోని సొరంగాల నుంచి సాగర్ జలాశయానికి నీటిని తరలించే ఫీడర్ కెనాల్ శంకుస్థాపన…

మహిళల రక్షణకు ‘శక్తి’ ఆయుధం: ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో పోలీసుల అవగాహన సదస్సు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహిళలు మరియు విద్యార్థినుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి యాప్’ (Shakti App) పై ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ…