Month: February 2026

అవంతిక వైద్యానికి 28000/- ఆర్థిక సహాయం అందించిన శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ

తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- అవంతిక గుడ్లూరు అభ్యుదయ స్కూల్ లో 7 వ తరగతి చదువుతున్నది. వీరి తల్లి తండ్రులు దినసరి కూలి చేసుకొనేవారు.14/02/26 వ తేదీ ఎంతో ఉత్సాహంగా వారి పాఠశాల లో జరుగుతున్న వార్షికోత్సవానికి వస్తూ దురదృష్టవశాత్తు…

అక్రమ మద్యం విక్రయాలపై చీమకుర్తి సీఐ గారి ఉక్కుపాదం: బెల్ట్ షాపుల తనిఖీ మరియు హెచ్చరిక.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- చీమకుర్తి సర్కిల్ పరిధిలోని పలు గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు (బెల్ట్ షాపులు) జరుగుతున్నాయన్న సమాచారంతో చీమకుర్తి సీఐ విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించి,…

టంగుటూరు శ్రీ చైతన్య లో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ…

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- స్థానిక టంగుటూరు పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య హై స్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభ వైభవంగా జరిగినది ఈ కార్యక్రమంలో పదో తరగతి విద్యార్థులకు, తొమ్మిదో తరగతి విద్యార్థులు పాల్గొని…

ప్రకాశం జిల్లాలో వేర్వేరు చోట్ల పోలీసుల జూదం దాడులు: ఏడుగురు అరెస్ట్, నగదు మరియు వాహనాలు స్వాధీనం.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దాడులు ముమ్మరం చేశారు.సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్చూరు గ్రామ శివారులో జూదం ఆడుతున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి…

ముఖ్యమంత్రిని కలిసిన MLA ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు ప్రభుత్వ ఏరియా వైద్యశాల స్థాయిని పెంచాలని విజ్ఞప్తి

పడకల సంఖ్యను 100 నుంచి 300కు పెంచాలని కోరిన ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించిన CM చంద్రబాబు నాయుడు తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం సచివాలయంలో కలిశారు. కందుకూరులోని…

స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌లో భాగంగా మురుగుమ్మి గ్రామంలో ఆదివిపెరంటాలమ్మ తిరునాళ్లకు డ్రోన్ నిఘా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మురుగుమ్మి గ్రామంలో నిర్వహిస్తున్న ఆదివిపెరంటాలమ్మ తిరునాళ్ల సందర్భంగా భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ కింద ప్రకాశం జిల్లా పోలీసులు డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు.…

ఇంటర్ పరీక్షల నేపథ్యంలో అంబేద్కర్ గురుకులాల ఇంటర్ విద్యార్థులతో మంత్రి డిఎస్ బీవీ స్వామి వీడియో కాన్ఫరెన్స్

పరీక్షల పట్ల భయం పోగొట్టేలా విద్యార్థుల్లో ధైర్యం నింపిన మంత్రి జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించిన 161 మంది విద్యార్థులకు మంత్రి డా.స్వామి అభినందనలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంబేద్కర్ గురుకులాల విద్యార్థులు 161 మంది జేఈఈ మెయిన్స్…

జిల్లా వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం … నేరాల నియంత్రణే, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా వ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాలతో నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.నేర నియంత్రణతో పాటు అసాంఘిక…

దశదిన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు

తోకి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ మండలంలో ఊళ్ళపాలెం గ్రామానికి చెందిన కూనపరెడ్డి శ్రీనివాసరావు గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్…

బీజేపీ ఓ బి సి మోర్చా గిద్దలూరు పట్టణ అధ్యక్షుని నియామకం

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- బీజేపీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసులు, జిల్లా ఓ బి సి అధ్యక్షులు దండు శ్రీనివాసులు ఆదేశాల మేరకు గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో పట్టణ ఓ బి సి…