Month: February 2026

చర్మ వ్యాధులకు మెరుగైన వైద్య సేవలు డాక్టర్ పి. ప్రసాద్ రావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు రూరల్, రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాల చర్మ వ్యాధుల డాక్టర్ పి. ప్రసాద్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తామర, సోయాసిస్, బోల్లి, పేను కొరుకుడు,…

వెలుగొండ ప్రాజెక్ట్ పనుల పరిశీలనపై సీఎం పర్యటన – ఏర్పాట్ల పరిశీలనలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు మరియు ఎరిక్షన్ బాబు

తొలి శుభోదయం ఒంగోలు:- గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ మరియు టన్నెల్ పనుల పరిశీలన నేపథ్యంలో, అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లను సమీక్షించింది.ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు ,…

అబాకస్ & వేదిక్ మ్యాథ్స్ రాష్ట స్థాయి కాంపిటీషన్ పరీక్షల్లో విజయభేరి మ్రోగించిన సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- విజయవాడ నగరంలో నిర్వహించిన అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ కాంపిటీషన్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన మా విద్యార్ధినీ, విద్యార్థులు1.D. ఉపేంద్ర (అబాకస్-3వ స్థానం)2.P. షణ్ముఖప్రియ(అబాకస్-3వ స్థానం)3.KVNS మనస్విని(వేదిక్ మ్యాథ్స్-3వ స్థానం)

మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం తెల్లవారుజామున మున్సిపల్ కార్మికులు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగ సీఐటీయూ కనిగిరి మండల కన్వినర్ పి నరేంద్ర మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే…

నాగులవరంలో విద్యార్థులకు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” పై అవగాహన కల్పించిన కంభం పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులవరం గ్రామంలో విద్యార్థినీ విద్యార్థులకు “గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్” అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ,…

ఉర్దూ అకాడమీ క్యాలెండర్ ఆవిష్కరణ..

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ప్రచురించిన ప్రత్యేక క్యాలెండర్లను ప్రకాశం జిల్లా విద్యా శాఖాధికారి సి వి రేణుక బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాలెండర్ ద్వారా ప్రసిద్ధ ఉర్దూ…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు నవయువ కవి సమ్మేళనం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ( స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు బుధవారం విశ్వ సాహితీ కళావేదిక, ఆంధ్రప్రదేశ్ మరియు టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలుగు విభాగం ఆధ్వర్యంలో…

మడనూరు రథోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత: పోలీస్ సిబ్బందికి సింగరాయకొండ సీఐ కీలక ఆదేశాలు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో జరుగుతున్న రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సింగరాయకొండ సీఐ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బందోబస్తుకు హాజరైన పోలీస్ సిబ్బందికి ఆయన విధి…

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు: పామూరులో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పామూరు పట్టణంలోని ప్రజల సౌకర్యం మరియు భద్రత దృష్ట్యా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పామూరు ఎస్‌ఐ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పట్టణంలోని శివారు ప్రాంతాలు, ఖాళీ స్థలాలు మరియు…

చిన్నారుల సమగ్ర ఎదుగుదలే మన జిల్లా బాధ్యత!

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! 📢 అంగన్వాడీ సేవలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు , క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది పనితీరు మెరుగుపడాలని,…