Month: February 2026

నేరగాళ్లకు నిద్రలేని రాత్రులు: ప్రకాశం–మార్కాపురం జిల్లాల్లో పోలీసుల కట్టుదిట్టమైన ‘నైట్ బీట్’ పహారా

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో పోలీస్ యంత్రాంగం రాత్రివేళల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు పట్టణాలు, గ్రామాలు, జాతీయ…

కనిగిరి టౌన్ 7వ వార్డు కొత్తూరు BC కాలనీ, చింతగుంట్ల బజార్‌లో డ్రైన్స్ శంకుస్థాపన

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు, కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కొత్తూరు ప్రాంతంలోని BC కాలనీ మరియు చింతగుంట్ల బజార్‌లో రూ.14…

గుడ్లూరు సర్కిల్ పరిధిలో క్రైమ్ రివ్యూ సమావేశం: కేసుల పురోగతిపై పోలీసు అధికారుల సమీక్ష.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గుడ్లూరు సీఐ సర్కిల్ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితిని మరియు నేరాల స్థితిగతులను సమీక్షించేందుకు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సర్కిల్…

మహిళా భద్రతకు డిజిటల్ కవచం: ప్రకాశం–మార్కాపురం జిల్లాల్లో ‘శక్తి’ యాప్‌పై పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,మహిళలు, విద్యార్థినుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా భావిస్తూ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ‘శక్తి’ (Shakti) యాప్ పై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.…

మద్దిపాడు పరిధిలో జూదం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఆరుగురు నిందితుల అరెస్ట్, రూ.65,000 నగదు మరియు వాహనాలు స్వాధీనం.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు డిటిఎఫ్ (DTF) ఎస్‌ఐ సుదర్శన్ గారు మరియు వారి బృందం…

అక్కిరెడ్డిపల్లి శివారులో జూదం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి: ఆరుగురు అరెస్ట్, రూ.13,200 నగదు స్వాధీనం.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం పోలీసులు గిద్దలూరు మండలం అక్కిరెడ్డిపల్లి గ్రామ శివారులో అక్రమంగా జూదం (పేకాట) నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో…

‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్: లింగసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ డ్రోన్లతో పోలీసుల డేగ కన్ను.. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం పోలీసులు ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ కింద ప్రకాశం జిల్లా పోలీసులు లింగసముద్రం పోలీస్ స్టేషన్…

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు: లాడ్జీలలో క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీస్ బృందాలు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల వ్యాప్తంగా పోలీసులు లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ…

జేఈఈ మెయిన్స్‌లో స్మార్ట్ జెన్ కాలేజ్ విద్యార్థుల అద్భుత విజయం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో సింగరాయకొండ లోని స్మార్ట్ జెన్ కాలేజ్ విద్యార్థులు స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఘనవిజయాలను సాధించారు.పి.మేఘన,ఎన్.నాగ మృదుల, ఎస్. సాయి నేహశ్రీ, పి.నితిన్ జేఈఈ…

వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు. అమరావతి వేదికగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ గారితో ముఖ్యమంత్రి శ్రీ నారా…