Month: February 2026

పాకల బీచ్ ఫెస్టివల్ విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం,:- పాకల బీచ్ ఫెస్టివల్ ని విజయవంతం చేసిన జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక…

మడనూరు రథోత్సవం సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు – సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చిన సింగరాయకొండ సీఐ

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మడనూరు గ్రామం, కొత్తపట్నం మండలంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించనున్న రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది.ఈ నేపథ్యంలో కొత్తపట్నం మరియు…

చరిత్ర సృష్టించిన పాకల బీచ్ ఫెస్టివల్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- రెండు రోజుల్లో 2 లక్షల మందికి పైగా సందర్శకులతో సాగర తీరం కిటకిటలాడింది. ప్రకాశం జిల్లా పాకల గడ్డపై రెండు రోజుల పాటు జరిగిన బీచ్ ఫెస్టివల్ అట్టహాసంగా ముగిసింది. మంత్రులు, ప్రముఖులు మరియు లక్షలమంది…

మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి గ్రూపు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ చెక్కును అందజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఆక్సిడెంట్ లో మృతి చెందిన బాధిత పోలీస్ కుటుంబానికి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ (GPAI) చెక్కును సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అందచేసినారు. ఆర్మీడ్ రిజర్వ్ విభాగంలో విధులు…

స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌లో భాగంగా పొన్నలూరులో డ్రోన్ నిఘా నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ కింద ప్రకాశం జిల్లా పోలీసులు పొన్నలూరు ప్రాంతంలో డ్రోన్ నిఘా నిర్వహించారు. ఈ నిఘా ద్వారా గ్రామ పరిసరాలు,…

పాకాల బీచ్ ఫెస్టివల్‌లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందితో పాటు సహకరించిన ప్రజలను అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ విజయవంతంగా ముగిసిన పాకాల బీచ్ ఫెస్టివల్ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- పాకాల బీచ్ ఫెస్టివల్‌ను రెండు రోజుల పాటు అహర్నిశలు కృషి చేసి విజయవంతంగా నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లు,…

వృద్ధుడి చికిత్స కోసం 15,000/- ఆర్ధిక సహాయం అందించిన సలాం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులో అబ్దుల్ రెహ్మాన్,వయసు(80)అనే వృద్ధుడికి ఈమధ్య వయసు రీత్యా ఎముకలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు దగ్గరగా ఎవరు లేరు, ఉన్నకొడుకు మతిస్థిమితం లేక ఉన్నాడు. ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ వారు ఒంగోలు హాస్పిటల్ లో చూపించగా…

వెస్ట్ కట్టకిందపల్లిలో కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి: ఆరుగురు అరెస్ట్, 4 పందెం కోళ్లు స్వాధీనం.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పామూరు మండలం వెస్ట్ కట్టకిందపల్లి గ్రామ పరిసరాల్లో అక్రమంగా కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పామూరు ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో కోడిపందాలు ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు 18వ తారీఖున నవయువ కవి సమ్మేళనం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఈనెల 18వ తారీఖున అనగా బుధవారం నాడు నవయువ కవి సమ్మేళనం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ ఒక ప్రకటనలో…

ప్రపంచ ప్రాచుర్యం పొందిన పాకల 2026 బీచ్ ఫెస్టివల్.సమన్వయంతో విజయవంతం.ప్రశాంతంగా ముగియడం తో ఊపిరి పీల్చుకున్న జిల్లా పోలీస్ .

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- జిల్లా యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు ప్రజలు సమాచార ప్రసార మాధ్యమాలు, పర్యాటక, మారిటైమ్ బోర్డ్,రెవెన్యూ, పోలీస్, పంచాయితీ, వైద్య ఆరోగ్య,గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ ఇతర శాఖల సమన్వయం సహకారం ప్రైడ్ మీడియా నిర్వహణ తో…