శ్రీ స్కందపురి సోమేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి దంపతులు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలోని శ్రీ శ్రీ స్కందపురి సోమేశ్వర శివాలయం లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం…