Month: February 2026

“బాలల రక్షణ – మహిళా భద్రతే లక్ష్యం: కందులపురంలో ‘శక్తి యాప్’ మరియు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై మార్కాపురం పోలీసుల అవగాహన!”

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో మహిళలు మరియు విద్యార్థినుల భద్రత కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని కందులపురం (Kandulapuram) గ్రామంలో పోలీసులు పర్యటించి, స్థానిక మహిళలకు మరియు…

వక్త పోటీలో మెరిసిన సింగరాయకొండఇంజనీరింగ్ విద్యార్థి షేక్ తహసిన్……..

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- గొప్ప గొప్ప నాయకులు అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు, సీఈఓ, లు సంఘసంస్కర్తలు అందరూ మంచి వక్తలే. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఎదగటానికి విద్యతోపాటు భావవ్యక్తీకరణ నైపుణ్యాలు ఇతరులను నొప్పించక మాట్లాడేవారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు.ప్రకాశం…

పీఎం శ్రీ పాఠశాలల పురోగతిపై కేంద్ర నోడల్ అధికారి సమీక్ష

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు := నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP 2020)లో భాగంగా ప్రకాశం జిల్లా సెంట్రల్ నోడల్ ఆఫీసర్‌గా నియమితులైన శ్రీ గయాస్ ఉద్దీన్ అహ్మద్ (IDAS) గారు గురువారం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా కొండేపిలోని పీఎం…

కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం: పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన యర్రగొండపాలెం సీఐ కే. అజయ్ కుమార్.. పెండింగ్ కేసులపై అధికారులకు కీలక ఆదేశాలు!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీసు యంత్రాంగంలో పనితీరును మెరుగుపరచడం మరియు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా యర్రగొండపాలెం సీఐ (CI) కే. అజయ్ కుమార్ పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా…

సైన్స్ ఎక్స్పో ను ప్రదర్శించిన గీతం స్కూల్ విద్యార్థులు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కాకతీయ కళ్యాణ మండపం నందు గీతం స్కూల్ విద్యార్థులు నూతన కాలానికి అనుగుణంగా కోడింగ్ కార్వాన్, హెక్టాన్, రోబోటిక్స్, వివిధ రకాల సైన్స్ ఎక్స్పోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి…

“నేరాల అడ్డాలపై పోలీసుల ‘క్లీన్ స్వీప్’: మార్కాపురం పి.ఎస్. కాలనీలో ఓపెన్ డ్రింకింగ్ స్థలాన్ని శుభ్రం చేసిన పోలీసులు – ప్రజలతో కలిసి కమ్యూనిటీ పోలీసింగ్‌కు సరికొత్త నాంది!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల భద్రత మరియు సామాజిక పరిశుభ్రతే లక్ష్యంగా మార్కాపురం టౌన్ పోలీసులు వినూత్నమైన బాధ్యతను చేపట్టారు. మార్కాపురం సీఐ మార్గదర్శకత్వంలో, ఎస్‌ఐ మరియు పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలతో కలిసి పి.ఎస్. కాలనీలో…

థ్యాంక్యూ సీఎం సర్‌… థ్యాంక్యూ విపిఆర్‌ సర్‌

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:- పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు లక్షలాదిమంది ప్రాణాలను కాపాడుతున్నాయి. లివర్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇందుకూరుపేటకు చెందిన ఈదురు వర్షిత్‌ అనే బాలుడికి…

స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్ వినియోగంతో దేకనకొండ గ్రామ తిరునాళ్లలో విస్తృత డ్రోన్ నిఘా – ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,గ్రామ తిరునాళ్ల సందర్భంగా భారీగా భక్తులు, ప్రజలు తరలివచ్చే నేపథ్యంలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడానికి ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్కై…

అమరావతిలో కరేడు విద్యార్థుల పర్యటన అసెంబ్లీలో చర్చలను ప్రత్యక్షంగా తిలకించిన విద్యార్థులు

పిల్లలకు అర్థమయ్యేలా అసెంబ్లీ కార్యక్రమాలను వివరించిన MLA ఇంటూరి నాగేశ్వరరావు తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:- అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉలవపాడు మండలంలోని కరేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు దక్కింది. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారి…

ఇంటర్ పరీక్షలకు ‘పోలీస్’ భద్రతా కవచం: పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు.. విద్యార్థుల ప్రశాంతతే లక్ష్యంగా ప్రకాశం & మార్కాపురం పోలీసుల పటిష్ట నిఘా!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లావ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పురస్కరించుకుని, విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేదా ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు అత్యంత…