Month: February 2026

శ్రీ దామోదరం సంజీవయ్య గారి 105 వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కృషి చేసి ప్రత్యేక గుర్తింపు పొందిన మహనీయుడు దామోదరం సంజీవయ్య అని జిల్లా ఎస్పీ గారు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన దామోదరం సంజీవయ్య జయంతి…

పెర్నమిట్ట శివారులో జూదం స్థావరంపై తాలూకా పోలీసుల మెరుపు దాడి: ఆరుగురు అరెస్ట్, నగదు స్వాధీనం.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- ప్రకాశం జిల్లా పెర్నమిట్ట గ్రామ అవుట్‌స్కర్ట్స్ (శివారు) ప్రాంతంలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్నారన్న తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నేతృత్వంలో పోలీసులు శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో నిబంధనలకు విరుద్ధంగా పేకాట…

స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌తో డ్రోన్ నిఘా: చెన్నిపాడు గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం న్యూస్ :- చెన్నిపాడు గ్రామం, పొన్నలూరు మండలంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద జరుగుతున్న పండుగ/ఉత్సవాల సందర్భంగా భక్తుల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో డ్రోన్…

ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ముమ్మరంగా ఈ-చలాన్ల విధింపు: వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరిక.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం మార్కాపురం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల పరిధిలో రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు మరియు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేసేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఈ క్రమంలో, అత్యాధునిక సీసీ కెమెరాలు…

మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ దామోదరం సంజీవయ్య గారి 105 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- ఒంగోలులో ప్రకాశం భవనం ఎదురగానున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ దామోదరం సంజీవయ్య గారి 105 వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజ బాబు , జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి ,…

ఖేల్లో ఇండియా అస్మిత స్టేట్ లెవెల్ రోల్ బాల్ లీగ్ అంగరంగ వైభవంగా ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ఫిబ్రవరి 14, 15 తేదీల్లో (శనివారం, ఆదివారం) ఖేల్లో ఇండియా అస్మిత స్టేట్ లెవెల్ రోల్ బాల్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ…

మహా శివరాత్రి శుభాకాంక్షలు – ఎమ్మెల్సీ తూమాటి మాధవ రావు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :- ఆదిదేవుడిగా, భోళాశంకరుడిగా, సర్వజ్ఞుడిగా ఆరాధించబడే పరమాత్మయే పరమేశ్వరుడు. మహా శివరాత్రి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ పరమ శివుని అనుగ్రహం అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు.

మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రివర్యులుశ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- త్రినేత్రుడు, ఆదిదేవుడిగా, భోళాశంకరుడిగా, భూ ప్రపంచంలో ప్రజలందరిచే ఆరాధించబడే పరమాత్మయే పరమేశ్వరుడు మహా శివుడు శివరాత్రి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఆ పరమ శివుని అనుగ్రహం మీ కుటుంబ సభ్యులు అందరిపై ఉండాలని…

వక్త 2026 సత్తా చాటిన కేటీఆర్ స్కూల్ విద్యార్థులు

తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:- జన విజ్ఞాన వేదిక నిర్వహించిన వక్త 2026 కార్యక్రమంలో కనిగిరి మండల స్థాయిలో 2వ మరియు 3వ స్థానాలలో KTR టెక్నో స్కూల్ విద్యార్థునులు అయిన అశ్విని మరియు భార్గవి లు నిలిచారు. ఈ సందర్భంగా…

నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు – ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- “బ్రహ్మ మురారి సురార్చిత లింగంనిర్మల భాషిత శోభిత లింగంజన్మజ దుఃఖ వినాశక లింగంతత్ ప్రణమామి సదా శివలింగం”లయకారుడైన ఆ పరమశివుడిని ఆరాధించే అత్యంత పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ఉపవాసాలు, జాగరణలు, ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి…