Month: February 2026

మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

శివాలయాల భద్రత, ట్రాఫిక్‌పై జిల్లా ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు కీలకమైన సూచనలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా శివరాత్రి వేడుకలు జరుపుకోవాలి.జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహాశివరాత్రి సందర్బంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా…

ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల జి.రామకృష్ణ ఎన్నికయ్యారు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో రామకృష్ణను కలిసి సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయనను అభినందించారు. ఉద్యోగులకు అండగా నిలుస్తూ…. వారికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాలని ఆకాంక్షించారు.

“సురక్షిత, బాధ్యతాయుత సమాజం దిశగా ‘ఫేస్ వాష్’ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రకాశం–మార్కాపురం జిల్లా పోలీసులు”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం,మార్కాపురం పోలీస్ :- ప్రజలలో అవగాహన పెంపొందించడం, సామాజిక బాధ్యతను బలపరచడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ‘ఫేస్ వాష్’ అవగాహన కార్యక్రమంను నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా యువత, విద్యార్థులు…

పాకల బీచ్ ఫెస్టివల్ కు తరలిరావాలని జిల్లా ప్రజలకు పిలుపు

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల వద్ద ఈనెల 14 15 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మారిటైమ్ బోర్డు చైర్మన్…

యోగానంద లక్ష్మి నారసింహ స్వామి కి అష్టోత్తర కలశ అభిషేకం.స్వామి వారికి విశేష అభిషేకం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సమాజ క్షేమం కోరుతూ భక్తులు సుభిక్షంగా ఉండాలని శుక్రవారం శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో యోగానంద లక్ష్మి నారసింహ స్వామి వారి…

మీ రక్షణ ఇక మీ చేతుల్లోనే! ‘శక్తి’ యాప్ డౌన్‌లోడ్‌పై ప్రకాశం & మార్కాపురం పోలీసుల విస్తృత అవగాహన.”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహిళల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా భావిస్తూ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ‘శక్తి’ యాప్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న మహిళలకు ఈ…

సింగరాయకొండ లో సార్వత్రిక సమ్మె జయప్రదం

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలో సార్వత్రిక సమ్మె సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ నుంచి కందుకూరు రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది సభ జరిగింది ఈ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి గెంటనపల్లి శ్రీనివాసులు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన…

రహదారి భద్రతపై పోలీసుల ప్రత్యేక నిఘా: వగ్గంపల్లి హైస్కూల్ వద్ద డ్రమ్ములు, కోన్స్‌ను ఏర్పాటు చేసిన పామూరు పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పామూరు ఎస్సై వగ్గంపల్లి హైస్కూల్ వద్ద రహదారిపై భద్రతా చర్యలు చేపట్టారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పాఠశాల…

మహాశివరాత్రి ఏర్పాట్లపై పోలీసుల ఫోకస్: శైవ క్షేత్రాలలో ఆలయ కమిటీలకు కీలక సూచనలు చేసిన పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రానున్న మహాశివరాత్రి పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మహాశివరాత్రి పండుగను భక్తులు అత్యంత వైభవంగా, సురక్షితంగా జరుపుకునేలా చూడాలన్న జిల్లా ఎస్పీ ఆదేశాల…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, కందుకూరులో కాలేజి విద్యార్థులకు డ్రోన్ పైలెట్ ప్రాక్టికల్ శిక్షణా కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఫిజిక్స్ మరియు కంప్యూటర్ సైన్స్ విభాగాల వారి సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, ఎంట్రప్రెన్యూర్ షిప్, స్వయం ఉపాధి అవకాశాలను…