రహదారులపై వెలుగులు – ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లకు పెయింటింగ్ వేయించిన ప్రకాశం జిల్లా పోలీసులు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కందుకూరు రూరల్ సర్కిల్ సీఐ పర్యవేక్షణలో, జాతీయ రహదారి (NH-16) నార్త్…