Month: February 2026

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈరోజు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో బుధవారం ఏఐటియుసి, సిఐటియు నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి పాలన…

మహిళల భద్రతే లక్ష్యం: ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో ఘనంగా పోలీస్ ‘శక్తి’ అవగాహన సదస్సు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మహిళల రక్షణ మరియు సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ‘శక్తి’ (Shakti) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మహిళలు మరియు విద్యార్థినులు…

‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్: కొండపి, చేవూరులలో డ్రోన్ నిఘా ద్వారా ఆకతాయిలకు చెక్ పెట్టిన పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్న ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam) ప్రాజెక్టులో భాగంగా కొండపి సీఐ వినూత్నంగా నిఘా నిర్వహించారు. కొండపి పాఠశాల మైదానం…

పారిశుద్ధ్యానికి చిన్నారులే మార్గదర్శకులు కమిషనర్ రమణబాబు

తొలి శుభోదయం గిద్దలూరు:- గిద్దలూరు పట్టణం. ..మున్సిపాలిటీ పరిధిలోని కొంగలవీడు రోడ్డులో చోటుచేసుకున్న చిన్న సంఘటన పెద్ద సందేశాన్ని ఇచ్చింది. చెత్త బండి రాగానే ఆ వీధి చిన్నారులు షెక్ షిద్రా,బత్తుల రుషిత ఇంటింటి నుంచి పొడి–తడి చెత్తను వేరు చేసి…

రోడ్డు భద్రత, మహిళా రక్షణ మరియు సైబర్ నేరాలపై సింగరాయకొండ సీఐ ,టంగుటూరు ఎస్ఐ ఆధ్వర్యంలో భారీ అవగాహన సదస్సు.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, సింగరాయకొండ సీఐ మరియు టంగుటూరు ఎస్ఐ నేతృత్వంలో ప్రజల రక్షణే ధ్యేయంగా భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను…

మాదిగ ఇనాం భూములపై విచారణ సాగుతుండగానే సాగుతున్న అక్రమ కట్టడాల నిలిపివేతకు బక్క తిరుమలరావు మాదిగ డిమాండ్

తొలి శుభోదయం టంగుటూరు:- మాదిగ ఇనాం భూముల సమస్యపై అధికారికంగా విచారణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆక్రమణదారులు ఏమాత్రం చట్టం పట్ల భయం లేకుండా అత్యంత వేగంగా శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టడం పట్ల ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బక్క…

ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షల నిర్వహణకు డ్రోన్ ద్వారా పటిష్ట భద్రత – టంగుటూరు RISE కాలేజీలో స్కై ఐ ప్రాజెక్ట్ అమలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- టంగుటూరులోని RISE కాలేజీలో నిర్వహించిన ఏపీపీఎస్సీ (APPSC) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా స్కై ఐ…

బాపట్ల విశ్రాంతి ఉద్యోగుల నూతన కమిటీ ఏర్పాటు.

తొలి శుభోదయం బాపట్ల:- బాపట్ల విశ్రాంతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం బుధవారం ఎన్నికలు బాపట్ల ఎన్జీ హోమ్ లో ఏకగ్రీవంగా జరిగాయి ఎన్నిక అధికారిగా బత్తుల బ్రహ్మ రెడ్డి ఎన్నికల పరిస్థితిలుగా బాపట్ల జిల్లా ఏపీఎస్ జి.ఆర్ ఈ అధ్యక్షులు…

నేరగాళ్ల గుండెల్లో నిద్రవద్దు: ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో పోలీసుల ‘నైట్ బీట్’ – రాత్రంతా పహారా, ప్రజలకు భరోసా!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రధమ కర్తవ్యంగా పోలీస్ యంత్రాంగం రాత్రివేళల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది. జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు, ఆయా జిల్లాల పరిధిలోని పట్టణాలు,…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు NCC పునరుద్ధరణకై గౌరవ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి

తొలి శుభోదయం కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) కందుకూరు నందు NCC యూనిట్ పునరుద్ధరించాలని కళాశాల ప్రిన్సిపాల్, ఎం. రవి కుమార్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు, స్కంధపురి సేవా సమితి చైర్మన్ పువ్వాడి మౌనిక సహకారంతో…