Month: February 2026

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జనసేన జనసేన ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో గురువారం జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నియోజవర్గంలో అత్యధిక…

ఇంటర్ పరీక్షలకు ‘పోలీస్’ భద్రతా కవచం: జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు.. విద్యార్థుల ప్రశాంతతే లక్ష్యంగా ప్రకాశం & మార్కాపురం పోలీసుల పటిష్ట నిఘా!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీసుల :- ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో, విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ…

అసెంబ్లీ క్రీడా మహోత్సవంలో పాల్గొన్న – MLA ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- అసెంబ్లీ క్రీడా మహోత్సవం – ఆటవిడుపు కార్యక్రమాల్లో భాగంగా… కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గురువారం పలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో… గౌరవ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి పోటీలను…

నేరస్థులపై ‘ఫింగర్‌ప్రింట్’ నిఘా: జిల్లాలో ‘FINS’ టెక్నాలజీతో ప్రకాశం మరియు మార్కాపురం పోలీసుల అర్ధరాత్రి తనిఖీలు!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రకాశం మరియు మార్కాపురం పోలీసులు అత్యాధునిక ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్‌వర్కింగ్ సిస్టమ్ (FINS) సాంకేతికతతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి…

వివాహ మహోత్సవానికి దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్‌లో ఉన్న పి.టి.ఎస్ కన్వెన్షన్‌లో టిడిపి నాయకులు దేవత మహానంద – శ్రీమతి మల్లేశ్వరి గార్ల కుమారుని వివాహ మహోత్సవానికి దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – డాక్టర్…

బాపట్ల జిల్లాలో పలు పిహెచ్ సి ల్లో జిల్లా మలేరియా అధికారి విస్తృత పర్యటన

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల జిల్లాలో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నేడు జిల్లా మలేరియా అధికారి శ్రీ వి నాగార్జున రావు విస్తృతంగా పర్యటించారు. తొలుత బాపట్ల పట్టణంలోని సంజయ గాంధీ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్, తదుపరి…

పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు పర్యటన

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మార్కాపురం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువ పనుల శంకుస్థాపన కార్యక్రమం, ప్రాజెక్ట్ టన్నెల్ పనుల పరిశీలన మరియు మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభ కార్యక్రమాలకు విచ్చేశారు.…

ముస్లిం సోదరుల దాహార్తి తీర్చేందుకు మసీదులకు వాటర్ కూలర్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ

తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:- పవిత్ర రంజాన్ మాసం వేళ ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం సోదరుల సౌకర్యార్థం వాటర్ కూలర్ల వితరణతో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దాతృత్వాన్ని చాటుకున్నారు. బుచ్చిరెడ్డి పాళెం మండలంలోని దామరమడుగు, పెనుబల్లి వవ్వేరు,…

“హెల్మెట్ ధరించండి – సురక్షితంగా ఇంటికి చేరండి: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రకాశం మరియు మార్కాపురం పోలీసుల భారీ అవగాహన కార్యక్రమం”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల ప్రాణ భద్రతే పరమావధిగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో హెల్మెట్ ధరించడం కీలకమని భావించిన పోలీస్…

మార్కాపురం నూతన ఆర్డీవో గా పి.ప్రభాకర్.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం. :- మార్కాపురం నూతన జిల్లా కేంద్రం ఆర్డీవో గా పెంచల ప్రభాకర్ రావు నియమితులయ్యారు.ఈయన గుంటూరు జిల్లా నుండి ఇక్కడికి బదిలీపై రానున్నారు. ఇప్పటివరకు మార్కాపురం ఇంచార్జి సబ్ కలెక్టర్ గా పని చేసిన మాదాల…