Month: February 2026

ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా…

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు ఏపీఎం టి. సురేష్ పొదుపు మహిళలకు సూచించారు.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కందుకూరు ఏపీఎం టి. సురేష్ పొదుపు మహిళలకు సూచించారు. వెలుగు కార్యాలయంలో మండల స్థాయి పొదుపు కార్యకర్తలకు సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఎం…

వాహన తనిఖీలతో నేరాలకు చెక్ – ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్

తొలి శుభోదయం news ప్రకాశం పోలీస్ :- శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక వాహన తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ…

ముఖ్యమంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు… వెలుగొండ ప్రాజెక్ట్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం…

తొలి శుభోదయం న్యూస్ వెలుగొండ:- నేడు జరగబోయే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపనకు విచ్చేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది.వెలిగొండ ప్రాజెక్ట్ వద్ద హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్…

“”చిన్నారుల సమగ్ర ఎదుగుదలే మన జిల్లా బాధ్యత!”

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! అంగన్వాడీ సేవలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన కలెక్టర్ పి. రాజాబాబు , క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది పనితీరు మెరుగుపడాలని, పిల్లలకు ఇంటి…

దర్శి మార్కెట్ యార్డ్‌లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందులు కొనుగోలు కేంద్రాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సోమవారం ప్రారంభించారు.

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- రైతులు తమ పంటను సరైన మద్దతు ధరకు విక్రయించుకునేలా, మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ సాగేందుకు ఈ కేంద్రం ఉపయుక్తంగా నిలవనుందని ఆమె పేర్కొన్నారు.రైతుల కష్టానికి తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం తీసుకుంటున్న…

మహిళల భద్రతకు భరోసా – శక్తి యాప్ డౌన్‌లోడ్‌పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం & మార్కాపురం, పోలీసులు:- మహిళలు, బాలికల భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ మరియు మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా శక్తి యాప్ డౌన్‌లోడ్‌పై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ…

పర్యావరణ నేస్తాలు.. పాములుతర్లుపాడు హైస్కూల్‌లో అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ తర్లుపాడు:- పర్యావరణ పరిరక్షణలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని చంపడం కంటే సంరక్షించడం మిన్నని మార్కాపురం వన్యప్రాణి విభాగం స్నేక్ క్యాచర్ నిరంజన్ అన్నారు. తర్లుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పర్యావరణ…

అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) ద్వారా ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఈ నెల 25వ తేదీన మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో మార్కాపురం పట్టణంలోని మార్కాపురం – తర్లుపాడు రోడ్డులో సాయి బాలాజీ…

ముఖ్యమంత్రి చంద్రబాబు గారి బహిరంగ సభను జయప్రదం చేయండి : ఎరిక్షన్ బాబు

మార్కాపురం జిల్లా ఆవశ్యకతను, వెలుగొండ నిర్మాణం గురించి ప్రజలకు ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా తెలపండి తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ నెల 25 న…