తప్పిపోయిన చిన్నారి బాలికను అరగంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన కనిగిరి పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- తేదీ: 23-02-2026 ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో పొదిలి మండలం తలమల్ల గ్రామానికి చెందిన మితుకుల్ల మమత వారి నాలుగేళ్ల కుమార్తె మోక్షితను హాస్పిటల్‌లో చూపించేందుకు కనిగిరి టౌన్‌లోని సుబ్బారెడ్డి హాస్పిటల్‌కు…