Month: February 2026

మద్దిపాడు పోలీస్ స్టేషన్ తనిఖీ: రికార్డులు పరిశీలించి సూచనలు ఇచ్చిన ఒంగోలు డీఎస్పీ.

తొలి శుభోదయం న్యూస్ మద్దిపాడు:- ఒంగోలు డీఎస్పీ మద్దిపాడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి, శుభ్రత, క్రమశిక్షణ, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు.చట్టసంబంధిత…

TDP కార్యాలయంలో మౌలానా ఆజాద్ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన పార్టీ నేతలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- దేశంలో విద్యారంగం అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతిని కందుకూరు టిడిపి కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలువురు ముస్లిం నేతలు ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.…

భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి పోలేరమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలి

కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:- భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పోలేరమ్మ తల్లి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.…

బిజెపి టంగుటూరు మండల పార్టీ అధ్యక్షుడిగా చిల్లర సురేష్ బాబుని ఎంపిక చేసిన బిజెపి అధిష్టానం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండల బిజెపి అధ్యక్షుడిగా చిల్లర సురేష్ బాబుని బిజెపి అధిష్టానం ఎన్నిక చేసింది రాష్ట్ర బిజెపి సెల్ కో కన్వీనర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు ఇకనుండి చిల్లర సురేష్ బాబు పార్టీ సమస్తగ్రత ఎన్నికల్లో…

ప్రజల భద్రతకు ప్రాధాన్యం… నేరాల నియంత్రణకు కార్డన్ & సెర్చ్ చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు

కొండేపి మండలంలో కార్డెన్ అండ్ సెర్చ్ – 33 వాహనాలు సీజ్. తొలి శుభోదయం న్యూస్ కొండేపి:- ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు మరియు కందుకూరు ఎస్.డి.పి.ఓ.సిహెచ్. వి. బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో, ఆదివారం…

శ్రీ సంస్కృతి స్కూల్లో ఘనంగా పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణం గుర్రం వారి పాలెం లోని శ్రీ సంస్కృతి స్కూల్లో ఈరోజు అనగా ఆదివారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుకను అత్యంత ఉత్సాహంగా, భావోద్వేగాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

సరైన పత్రాలు లేని 29 మోటార్‌సైకిళ్లను 5 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ…

ప్రతిరోజూ పచ్చడి, పప్పుతోనే సరి మెనూ అసలు పట్టించుకోరు స్నాక్స్ అన్నమాటే లేదు సాంఘిక సంక్షేమ హాస్టల్ లో దారుణం TRR కాలేజీ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

హాస్టల్లో గంటసేపు పరిశీలన వార్డెన్ ల పనితీరుపై తీవ్ర ఆగ్రహం తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరులోని టిఆర్ఆర్ డిగ్రీ కాలేజీ ఆవరణలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా…

నేరాలకు చెక్ – జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన కార్డన్ & సెర్చ్; పత్రాలు లేని వాహనాల స్వాధీనం.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా కట్టుదిట్టమైన కార్డన్ & సెర్చ్…

పరీక్ష కేంద్రాలు సందర్శించిన సీఐ రామకోటయ్య

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఆదివారం గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య స్థానిక ఎస్సై నాగరాజు తో కలిసి సందర్శించారు. పరీక్షల నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను…