రాష్ట్రానికి ఒకే రాజధాని – అది అమరావతి అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం పట్ల ఎమ్మెల్యే ప్రశాంతమ్మ హర్షం
సీఎం చంద్రబాబు నాయకత్వం, విజన్ తో రాష్ట్రానికి భద్రత ప్రధాని నరేంద్ర మోదీ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. తొలి శుభోదయం న్యూస్ ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించడం రాష్ట్రానికి మరువలేని…