Month: April 2026

సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.

సోషల్ మీడియాలో తెలిసిన వ్యక్తుల నుండి డబ్బులు “అత్యవసరం” అంటూ డబ్బులు అడిగితే వెంటనే స్పందించకండి—ముందుగా ఫోన్ చేసి నిర్ధారించుకోండి. సామాజిక మాధ్యమాల్లో అకౌంట్ల ప్రొఫైల్‌ను లాక్ చేసి ఉంచడం మరింత భద్రతకు మంచిది: జిల్లా ఎస్పీ. తొలి శుభోదయం న్యూస్…

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచండి- మండల విద్యాశాఖ అధికారి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల ప్రవేశాల కోసం సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని పెద్ద గొల్లపాలెంలో విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి, పాత…

రాత్రంతా జాగ్రత్త – నేరగాళ్లకు కంటి మీద కునుకు లేకుండా ప్రకాశం మరియు మార్కాపురం పోలీసుల కఠిన ‘నైట్ పహారా’!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో, పట్టణాలు, గ్రామాలు, ప్రధాన రహదారులపై రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.నైట్…

మతం మారినంత మాత్రాన కుల వివక్షత పోవటం లేదు షెడ్యూల్ కులాల,తెగల క్రైస్తవులను ఎస్సీలు గానే గుర్తించాలి.

సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన పార్టీలు,సంఘాలు. తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- షెడ్యూల్ కులాలు (SC) క్రైస్తవ మతంలోనికి మారితే కులం హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రాజ్యాంగ సమీక్ష కమిటీ పున: పరిశీలన చేసి దళిత…

కందుకూరులోని కోటారెడ్డి నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ NTR వైద్య సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉంది.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మూడు తరాలుగా స్వర్గీయ డాక్టర్ కోటారెడ్డి గారి కుటుంబం కందుకూరు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయం. ఈ సేవలను మరింత విస్తరించి, ఆధునిక సదుపాయాలతో ప్రజలకు మరింత ఉపయోగపడేలా కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను.ప్రజల ఆరోగ్యం…

కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్‌గా రాయపాటి సుభాషిణి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్‌గా ఓగూరు గ్రామానికి చెందిన రాయపాటి సుభాషిణి గారిని ప్రభుత్వం నియమించడం ఆనందంగా ఉంది. వైస్ చైర్మన్‌గా చేవూరు గ్రామానికి చెందిన శ్రీ పొట్టేళ్ల మురళి నియమితులయ్యారు.ఈ సందర్భంగా…

వై.పాలెం సర్కిల్‌లో క్రైమ్ రివ్యూ మీటింగ్ – పెండింగ్ UI కేసులు, NBWs త్వరితగతిన పూర్తి చేయాలని సీఐ గారి ఆదేశాలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- వై.పాలెం సర్కిల్‌లో సీఐ ఆధ్వర్యంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో పరిధిలోని ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బందితో కలిసి పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష చేపట్టారు.ప్రత్యేకంగా UI…

వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం/ తూర్పు నాయుడు పాలెం, :- వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. గురువారం టంగుటూరు మండలం…

అంగన్వాడీకు యిచ్చే వేతనాలలో కోతవిధింపు తగదు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :- అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వేతనాలను పెంచాలని, గ్రాట్యుటీకి నిబంధనలు రూపొందించి అమలు చేయాలని, అంగన్వాడి హెల్పర్ల ప్రమోషన్ల కొరకు ఇచ్చిన జీవో నెం.5 ను రద్దు చేయాలని ఫిబ్రవరి…

జిల్లా కలెక్టరనుమర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు జరిగిన ఉద్యమాన్ని కలెక్టర్ ,కి తెలిపిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సైదా

వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం నూతన జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన షేక్ సైదా తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విజయ సునీత ,ని జిల్లా కాంగ్రెస్…