కందుకూరులోని కోటారెడ్డి నర్సింగ్ హోమ్‌లో డాక్టర్ NTR వైద్య సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉంది.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- మూడు తరాలుగా స్వర్గీయ డాక్టర్ కోటారెడ్డి గారి కుటుంబం కందుకూరు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయం. ఈ సేవలను మరింత విస్తరించి, ఆధునిక సదుపాయాలతో ప్రజలకు మరింత ఉపయోగపడేలా కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను.ప్రజల ఆరోగ్యం…