Month: April 2026

మార్కెట్ కమిటీ పాలకమండలిలో బడుగులకు పెద్దపీట కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కి ధన్యవాదాలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యస్.సి సామాజికవర్గం నుండి మొట్ట మొదటి మహిళ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా రాయపాటి సుభాషిణి శ్రీనివాస్ ని…

‘స్కై ఐ – ప్రకాశం’లో భాగంగా విప్పగుంట గ్రామ పరిసరాల్లో డ్రోన్ నిఘా – పొన్నలూరు పోలీసుల అప్రమత్త చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ‘స్కై ఐ – ప్రకాశం’ ప్రాజెక్ట్‌లో భాగంగా, పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పగుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ బీట్ నిర్వహించారు.పొన్నలూరు ఎస్సై ఆధ్వర్యంలో చేపట్టిన ఈ డ్రోన్ నిఘా ద్వారా…

గురుకుల సీట్లు సాధించిన లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్చి నెల 1 తేదీన నిర్వహించిన డాక్టర్ BR అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఎంట్రన్స్ పరీక్షలో మార్కాపురం జిల్లా, తర్లుపాడు మండలం, లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల నుంచి నలుగురు బాలురు, ముగ్గురు…

జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజి ఎమ్మెల్యే అన్నా

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు ఇటీవల కాలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా…

ఈరోజు కందుకూరులోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో… సాగునీటి సంఘాల సభ్యులు, రైతు నేతలతో కలిసి సమావేశం నిర్వహించాను.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు, కాలువల నిర్వహణ, సాగునీటి సరఫరా వంటి ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించాము. ప్రతి ఎకరాకు సమయానికి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించాను.రైతుల సమస్యలను ప్రాధాన్యతగా…

కొండికందుకూరు గ్రామంలో రైతు సోదరులతో కలిసి స్థానిక చెరువును సందర్శించిన ఎమ్మెల్యే ఇంటూరి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో రైతు సోదరులతో కలిసి స్థానిక చెరువును సందర్శించడం జరిగింది. నిండుకుండలా మారిన మన చెరువుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చాము.ఈ సందర్భంగా చెరువు అభివృద్ధి, ఆయకట్టు సాగునీటి…

పంచాయతీల ప్రత్యేక అధికారులు గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / తూర్పునాయుడుపాలెం:- పంచాయతీల ప్రత్యేక అధికారులు గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన పంచాయితీల ప్రత్యేక అధికారులతో…

జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు వలేటివారిపాలెం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ

తొలి శుభోదయం న్యూస్ వలేటివారిపాలెం:- జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు వలేటివారిపాలెం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజల గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.అభివృద్ధి పనులు, భూసేకరణ, ఉపాధి…

యుటిఎఫ్ సింగరాయకొండ మండల శాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రత్యేక కార్యక్రమాన్ని

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- యుటిఎఫ్ సింగరాయకొండ మండల శాఖ ఆధ్వర్యంలో సింగరాయకొండ మండలంలోని బాలయోగి నగర్ మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే వెంకయ్య ఆధ్వర్యంలో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి…

“ఆపదలో ఆత్మీయ నేస్తం.. మహిళల రక్షణకు డిజిటల్ అస్త్రం ‘శక్తి యాప్’!”ప్రకాశం & మార్కాపురం పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ‘శక్తి యాప్’పై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ,…