Month: April 2026

యుటిఎఫ్ సింగరాయకొండ మండల శాఖ ఆధ్వర్యంలో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రత్యేక కార్యక్రమాన్ని

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- యుటిఎఫ్ సింగరాయకొండ మండల శాఖ ఆధ్వర్యంలో సింగరాయకొండ మండలంలోని బాలయోగి నగర్ మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే వెంకయ్య ఆధ్వర్యంలో స్టూడెంట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి…

“ఆపదలో ఆత్మీయ నేస్తం.. మహిళల రక్షణకు డిజిటల్ అస్త్రం ‘శక్తి యాప్’!”ప్రకాశం & మార్కాపురం పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ‘శక్తి యాప్’పై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ,…

గూడూరు వీఆర్వోల సంఘం అధ్యక్షుడిగా రాధాకృష్ణ రాజీనామా.

తొలి శుభోదయం న్యూస్ గూడూరు:- ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం వీఆర్వోల సంఘం అధ్యక్ష పదవికి వగ్గాల రాధాకృష్ణ రాజీనామా చేశారు. వీఆర్వోల సమస్యలు సకాలంలో పరిష్కరించలేకపోయినందున రాజీనామా చేసినట్లు ప్రకటించిన వీఆర్వోల సంఘం గూడూరు మండల అధ్యక్షులు వగ్గాల…

దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జూదంపై దాడి – 6 మంది అరెస్ట్, వాహనాలు, మొబైళ్లు, నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నగుడిపాడు గ్రామంలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 6 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి…

వాహన ఫిట్ నెస్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి.రవాణా శాఖ ఉప కమీషనర్ సుశీల పిలుపు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ/ జరుగుమల్లి,:- రోడ్డు ప్రమాదాల నివారణ, నియంత్రణ లో భాగంగా వాహన దారులు వారి వారి వాహనాలకు ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ ఒంగోలు ఉప కమీషనర్ సుశీల పిలుపు ఇచ్చారు. ఆమె ఆమేరకు…

‘స్కై ఐ – ప్రకాశం’ ప్రాజెక్ట్‌లో భాగంగా ముప్పాళ్ల గ్రామ శివార్లపై డ్రోన్ నిఘా – పొన్నలూరు పోలీసుల అప్రమత్త చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ‘స్కై ఐ – ప్రకాశం’ ప్రాజెక్ట్‌లో భాగంగా, పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముప్పాళ్ల గ్రామ శివార్లలో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహించారు.ఈ నిఘా కార్యక్రమాన్ని పొన్నలూరు ఎస్సై ఆధ్వర్యంలో…

పేదల వైద్యం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

కొండపి సామాజిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న మరమ్మత్తు పనులు పరిశీలించిన మంత్రి డిఎస్ బీవీ స్వామి తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం / కొండపి,:- పేదల వైద్యం, ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి…

“చోరీలకు చెక్.. ఏటీఎంల వద్ద పటిష్ట భద్రత: ప్రకాశం & మార్కాపురం పోలీసుల స్పెషల్ డ్రైవ్!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ఏటీఎం కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.జిల్లా ఎస్పీ గారి…

గంజాయి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.యువత విద్యార్థులు వ్యసనాలకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు.ఐద్వా జిల్లా కార్యదర్శి రమాదేవి పిలుపు.

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- సమాజాన్ని గంజాయి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కాపాడుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కె.రమాదేవి పిలుపు ఇచ్చారు.డి వై ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక ఫోరం చేపట్టిన…

ప్రజల మనసులు గెలుచుకున్న నాయకత్వం – వనజ సర్పంచ్

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ గ్రామపంచాయతీ అభివృద్ధిలో సర్పంచ్ తాటిపర్తి వనజ కీలక పాత్ర పోషించారు. గ్రామ ప్రజల సమస్యలను దగ్గరగా అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తూ తన నాయకత్వాన్ని చాటుకున్నారు.గ్రామంలో రోడ్లు,…