Month: April 2026

“వల్లూరు చెరువు వద్ద ‘జల ధార – జల హారతి’ కార్యక్రమం”

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :- వల్లూరులో నిర్వహించిన ‘జల ధార – జల హారతి’ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి గారితో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు కలిసి పాల్గొనడం జరిగింది.కలెక్టర్…

“*ఎండ తీవ్రత నివారణ చర్యలపై జిల్లా కలెక్టర్ సమీక్ష *”

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- వేసవి కాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశాల నేపథ్యంలో ప్రజలు వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు సూచించారు. ఒంగోలు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రజలకు అవగాహన…

“భూగర్భ నీటిమట్టం పెంపుపై ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్”

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ‘జల ధార – జల హారతి’ కార్యక్రమం అనంతరం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు పాల్గొన్నారు.జిల్లాలో భూగర్భ నీటిమట్టం పెంపు, వర్షపు…

రక్తదనం లో మరొక అడుగు ఈరోజు 30వ సారి రక్తదానం చేసిన అయుబ్ ఖాన్ పఠాన్

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- షేక్ మస్తాన్ వలి (ఒంగోలు వాస్తవ్యులు) అనే వ్యక్తికి బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉండడం వలన O+ (పాజిటివ్) రక్తం 2 యూనిట్లు అవసరమైంది. ఆ గ్రూప్ రక్తం దొరకక ఇబ్బంది పడుతున్న విషయాన్ని sk.నాయబ్…

కంటి చూపు సరిగా లేనివారికి ఉచితంగా కళ్ళద్దాలు పంపిణీ చేసిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

జయప్రద ఫౌండేషన్ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో ఉచితంగా కళ్ళద్దాల పంపిణీ తొలి శుభోదయం న్యూస్ కృష్ణా / పెనుగ్రంచిపోలు:- పెనుగ్రంచిపోలు మండలం లింగగూడెంలో కంటి చూపు సరిగా లేని 130 మందికి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీ…

అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:- మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో…

వేసవి సెలవుల్లో సరదా కోసం ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.,గారు

పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంగళవారం ఒక…

జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరం – నేరాల నివారణకు ప్రకాశం & మార్కాపురం పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- నేరాలను అరికట్టడం మరియు ప్రజా భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.జిల్లా ఎస్పీ…

మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ఎమ్మెల్యే ఇంటూరి అసంతృప్తి పర్యవేక్షణ సరిగాలేదని అధికారులపై ఆగ్రహం

మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ పై సమీక్ష చేసిన ఎమ్మెల్యే ఇకనుంచి ఉదయాన్నే వార్డుల్లో పర్యటిస్తా – నాగేశ్వరరావు తీరు మారకపోతే చర్యలు తీసుకుంటానని హెచ్చరిక తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ విభాగం పనితీరు సరిగాలేదని ఎమ్మెల్యే…

బాపట్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘బాపట్ల బాలవనం’ ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల పట్టణ 9వ వార్డు గుంటూరు బ్రిడ్జి కింద నూతనంగా ఏర్పాటు చేసిన “బాపట్ల బాలవనం” (చిన్నారుల పార్కు)ను రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, బాపట్ల జిల్లా ఇంచార్జ్…