రథోత్సవం బందోబస్తుపై దృష్టి – పొదిలి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీఐ
తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు రాబోయే రథోత్సవం పండుగను శాంతియుతంగా, సజావుగా నిర్వహించాలనే ఉద్దేశంతో పొదిలి సీఐ ఆదివారం పొదిలి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా సీఐ రాడోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన…