కందుకూరు కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మన చిన్నారులు.. గిన్నిస్ రికార్డు విజేతలకు ఘన సత్కారం!
తొలి శుభోదయం కందుకూరు:- కళలకు కాణాచి మన కందుకూరు. మన ప్రాంతానికి చెందిన చిన్నారులు నాట్య ప్రదర్శనతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకోవడం మనందరికీ గర్వకారణం.గత ఏడాది హైదరాబాద్‌లో జరిగిన ‘కూచిపూడి కళావైభవం – 2’లో కందుకూరుకు…