కందుకూరు పబ్లిక్ స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…
తొలి శుభోదయం కందుకూరు:- స్థానిక పామూరు రోడ్డు నందు గల కందుకూరు పబ్లిక్ స్కూల్ నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ డి. బాల బ్రహ్మంగారు జాతీయ జెండాను ఎగురవేశారు, తదనంతరం పాఠశాల…