ప్రజలకు భరోసా… నేరస్తులకు గట్టి హెచ్చరిక – విజిబుల్ పోలీసింగ్‌తో ప్రకాశం జిల్లాలో నేరాలపై ఉక్కుపాదం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీస్ విభాగం నేరాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా Visible Policing విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుతోంది.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు,…