ఒంగోలు అద్దంకి బస్టాండ్ వద్ద రహదారి అడ్డంకులు సృష్టించిన ఆటోలపై జరిమానాలు — ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసులు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ శివప్రసాద్ పర్యవేక్షణలో ఒంగోలు అద్దంకి బస్టాండ్ పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై అనధికారికంగా నిలబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఆటో డ్రైవర్లపై…