మహిళల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో, ఒంగోలు హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆంగన్‌వాడి కేంద్రంలో శక్తి యాప్ డౌన్‌లోడింగ్ & అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా పోలీసులు మహిళలకు శక్తి యాప్ ఉపయోగం, తక్షణ సహాయం పొందే విధానం,…