కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఒంగోలు టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు – స్టేషన్ రికార్డుల పరిశీలన
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు పరిపాలనాత్మక వ్యవస్థను బలోపేతం చేయడం, పోలీస్ స్టేషన్ల పనితీరు నాణ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఒంగోలు టూ టౌన్ సీఐ ఎం. శ్రీనివాసరావు గారు, కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌ను…