అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మంత్రి .డోలా బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయంభోగాపురం: – మాజీ మంత్రి , అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకకు విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి .డోలా బాల వీరాంజనేయస్వామి హాజరయ్యారు.విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు…