కనిగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో క్రైమ్ రివ్యూ సమావేశం
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి డీఎస్పీ శ్రీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ఎస్ఎచ్ఓలతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.సమావేశంలో ఇటీవల చోటుచేసుకున్న నేరాల ధోరణులు, పెండింగ్ కేసుల…