సింగరాయకొండ ఇనాం భూముల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు కలెక్టర్‌కు విన్నపం
తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా పరిష్కార వేదిక (గ్రీవెన్స్) కార్యక్రమంలో, సింగరాయకొండ మండలానికి చెందిన గ్రామస్తులు కలెక్టర్ పి. రాజా బాబు ని కలిసి తమ సమస్యను వివరించారు.2014 నుండి సింగరాయకొండ గ్రామంలోని…