Author: JALAIAH

గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మోచర్ల గ్రామం వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు – స్పీడ్ బ్రేకర్లకు వైట్ & బ్లాక్ మార్కింగ్‌లు

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణ భద్రతను పరిరక్షించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గుడ్లూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టింది. గుడ్లూరు మండలం మోచర్ల గ్రామానికి వెళ్లే జాతీయ రహదారి–16…

కనిగిరి SDPO కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం – కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని డీఎస్పీ ఆదేశాలు

తొలి శుభోదయం ప్రకాశం:- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు నేరాల నియంత్రణ, కేసుల వేగవంతమైన పరిష్కారం లక్ష్యంగా కనిగిరి SDPO కార్యాలయంలో కనిగిరి డీఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కనిగిరి మరియు…

ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ సెంటర్లను పరిశీలించిన ఆర్ ఐ ఓ టి వరప్రసాద్ రావు

తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు నందు జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ సెంటర్లను పరిశీలించిన RIO టి వరప్రసాద్ రావు. శనివారం కందుకూరులో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలు టిఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్, కళాశాల వివేక జూనియర్…

స్మార్ట్ జన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో రోడ్ భద్రత పై అవగాహన ర్యాలీ

తొలి శుభోదయం సింగరాయకొండ:- స్మార్ట్ జెన్ స్కూల్ యాజమాన్యం సింగరాయకొండ పోలీస్ వారి ఆధ్వర్యంలో రోడ్ భద్రత నియమాల గురించి అవగాహన కల్పించుట కొరకు ర్యాలీ నిర్వహించారు.స్థానిక ప్రజలు కూడా విద్యార్థుల నినాదాలను ఆసక్తిగా వీక్షించి రోడ్డు భద్రతపై అవగాహన పొందారు.…

నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష కేంద్రాల పరిశీలన – ప్రశాంతంగా పరీక్షలు నిర్వహణకు ప్రకాశం జిల్లా పోలీసుల పర్యవేక్షణ

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించబడేలా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలో ఒంగోలు పట్టణంలోని పరీక్ష కేంద్రాలను సీఐ, ఒంగోలు…

ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చెయ్యండి

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సింగరాయకొండలో ప్రచారంసిఐటియు జిల్లా కార్యదర్శి గెంటనపల్లి శ్రీనివాసులు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారుప్రచారల భాగంగా ముఠా కార్మికులు లారీ కార్మికులు ఆటో కార్మికులు విద్యుత్ కార్మికులు శంకరాయకొండ మండల కేంద్రంలో…

ప్రకాశం & మార్కాపురం జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లలో కట్టుదిట్టమైన పోలీస్ తనిఖీలు

తొలి శుభోదయం ప్రకాశం,మార్కాపురం పోలీస్:- ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లలో విస్తృత స్థాయిలో కట్టుదిట్టమైన పోలీస్ తనిఖీలు నిర్వహించబడ్డాయి.ప్రయాణికుల…

ఒంగోలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ ని కలిసిన జనసేన కొండేపి నియోజవర్గ నాయకులు

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఒంగోలు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ షేక్ రియాజ్ ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త మరియు…

“విద్యార్థుల భవిష్యత్తుకు పోలీసుల భరోసా: RGUKT మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు.”

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- విద్యార్థుల్లో భద్రతా అవగాహన పెంపొందించడం, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వివిధ విద్యాసంస్థల్లో అవగాహన–కౌన్సెలింగ్ కార్యక్రమాలు…

మహిళల రక్షణకు డిజిటల్ కవచం – ప్రకాశం జిల్లావ్యాప్తంగా శక్తి యాప్ విస్తృత అవగాహన & రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా శక్తి (Shakthi) యాప్ డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్ మరియు అవగాహన కార్యక్రమాలు…