ముంపు బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. నివాసితులకు అన్నివేళలా అండగా నిలవాలిపునరావాస కేంద్రాల్లోని ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తి విధుల్లో అలసత్వం వహించిన ఎలక్ట్రికల్ ఏఈ సస్పెండ్.జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి
జియ్యమ్మవలస/పార్వతీపురం, / అక్టోబర్ 29 : బలిజిపేట మండలం వంతరాం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి బుధవారం సాయంత్రం సందర్శించారు. వరద ముంపు ప్రాంతమైన వంతరాం గ్రామస్తులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధితులకు తమ వంతు…