తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కలెక్టర్ రాజబాబు సూచనలు
తొలి శుభోదయం సింగరాయకొండ:-తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు పిలుపునిచ్చారు.బుధవారం ఆయన సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం, పాకల, దేవళం, బేసిన్ పల్లెపాలెం ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.…