Category: ఆంధ్రప్రదేశ్

నూరు శాతం ప్రగతి సాధించాలి! జెడి డాక్టర్ వెంకటేశ్వరరావు

తొలి శుభోదయం అద్దంకి:- అద్దంకి ఏరియా పశువైద్యశాల ఆవరణలో డాక్టర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన పశు వైద్య సహాయకుల సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. జాయింట్ డైరెక్టర్ డా. వెంకటేశ్వరరావు సెక్స్ చార్టెడ్ సెమెన్ విరివిగా వినియోగించి సాధారణ ఎద ఇంజక్షన్లను తగ్గించవలసిందిగా…

యూఐ కేసుల పరిష్కారమే లక్ష్యం: ఈ-సాక్ష్య వినియోగంపై పోలీసులకు సిఐ కొండపి దిశానిర్దేశం.”

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) గారి అధ్యక్షతన యూఐ (UI) కేసులు మరియు ‘ఈ-సాక్ష్య’ (e-Sakshya) అప్లికేషన్ వినియోగంపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ…

ఫిబ్రవరి 12 న దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయండి. సమ్మె నోటీసు అందజేసిన, లింగసముద్రo, ఆశా వర్కర్లు

తొలి శుభోదయం లింగసముద్రం:- కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది. ఈ సమ్మెలో లింగసముద్రం మండలంలోని…

పాకల బీచ్ ఫెస్టివల్ ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా , సింగరాయకొండ మండలం , పాకల బీచ్ ఫెస్టివల్ ను ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు అద్భుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి.…

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి

తొలి శుభోదయం సింగరాయకొండ:- అర్ధరాత్రి సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శానంపూడి అడ్డరోడ్డు దాటిన తర్వాత సుమారు రెండు గంటల సమయంలోహైవే పెట్రోలింగ్ పోలీసులు గస్తీ తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక స్పాట్లో చనిపోయింది వెంటనే హైవే పోలీసులు…

రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- మార్కాపురం జిల్లా ఇంచార్జి ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు కనిగిరి సబ్ డివిజన్ పరిధిలో ట్రాఫిక్ నియమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ ప్రత్యేక…

క్షేత్ర మిత్ర బృందం పొగాకు తోటలు, క్యురింగ గ్రేడింగ్ ల పరిశీలన

తొలి శుభోదయం కందుకూరు:- పంటకాలానికి పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఒంగోలు కందుకూరు – 2 పొగాకు బోర్డు వేలం కేంద్రం ఆధ్వర్యంలో పొగాకు కంపెనీల ప్రతినిధులతో కలిసి క్షేత్ర మిత్ర బృందంగా ఏర్పడి కందుకూరు-II పొగాకు బోర్డు వేలం కేంద్రం…

Sky Eye Prakasam ప్రాజెక్ట్‌లో భాగంగా డ్రోన్ నిఘా ,నాగిరెడ్డిపాలెం గ్రామ పరిసరాల్లో అక్రమ కార్యకలాపాలపై డ్రోన్ బీట్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, అక్రమ కార్యకలాపాలను ముందుగానే గుర్తించి అరికట్టాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, Sky Eye Prakasam Projectలో భాగంగా పొన్నలూరు పోలీస్ స్టేషన్…

హత్య కేసులోని నిందితులకు జీవిత ఖైదు మరియు జరిమానా విధించిన గౌరవ ఒంగోలు మూడవ అదనపు జిల్లా & సెషన్సు కోర్టు వారు

నిందితులకు శిక్ష పడటంలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తొలి శుభోదయం ప్రకాశం:- జె.పంగులూరు మండలం, కొండమూరు గ్రామానికి చెందిన చిలమకూరి అనంతరెడ్డి (వయసు…

ప్రయాణీకులకు సేవలనుఅందించాలి! ఆర్ఎం సత్యనారాయణ

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని ఆర్ టీసీ ఆర్ ఎం సత్యనారాయణ అన్నారు. సింగరాయకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాలను గురువారం రాత్రి ఆయన పరిశీలించారు. ప్రయాణికుల పట్ల సిబ్బందిమర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. బస్సులను ప్రయాణికులు ఎక్కేప్పుడు దిగే…