మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బింగినపల్లి ఎంతో ఘనంగా జరిగిన గణతంత్ర వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన సింగరాయకొండ ఎంపీడీవో జయమణి
తొలి శుభోదయం సింగరాయకొండ:- ఎస్టి కాలనీ పాఠశాల నిర్వహణ ఎంతో మంచిగా ఉందని గ్రామస్తుల సహకారం చూడముచ్చటగా ఉందని నాయకులు రోసి రెడ్డి సన్నిబోయిన మాలకొండయ్య సహకారంతోపాఠశాలలో ఈ వేడుకలను ఎంతో ఘనంగా జరపడం మహిళలు 60 మందికి చీరలు అందజేయడంపోటీలలో…