Category: ఆంధ్రప్రదేశ్

మార్కాపురం జిల్లా కలెక్టరెట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

తొలి శుభోదయం మార్కాపురం:- మార్కాపురం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు నేడుఒకప్రకటనలో తెలియజేశారు. సోమవారం మార్కాపురం కలెక్టరేట్ లో ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం2 గంటల వరకు ప్రజా సమస్య ల…

గ్రూప్ 1 ఫలితాల్లో సాంఘిక సంక్షేమశాఖ అధికారినిగా ఎంపికైన ప్రకాశం జిల్లా యువతికి మంత్రి డిఎస్ బీవీ స్వామి అభినందనలు

తొలి శుభోదయం ప్రకాశం / తూర్పు నాయుడుపాలెం :- గ్రూప్ 1 ఫలితాల్లో సాంఘిక సంక్షేమశాఖ అధికారినిగా ఎంపికైన ప్రకాశం జిల్లా కొత్తపట్నం గ్రామానికి చెందిన బేతాల శృతిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ…

సీఎం చంద్రబాబు గారి పై అంబటి అనుచిత వ్యాఖ్యలకు నిరసన.. కందుకూరులో భగ్గుమన్న టీడీపీ

తొలి శుభోదయం కందుకూరు:- మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై గుంటూరులో చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ…

మూలగుంటపాడులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ

తొలి శుభోదయం సింగరాయకొండ:- మూలగుంటపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ న్యాయ విభాగం అధ్యక్షులు సన్నెబోయిన శ్రీనివాసుల నాయుడు, సింగరాయకొండ మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి…

పాత సింగరాయకొండలో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం లడ్డు అపచారానికి పరిహారంగా దేవాలయంలో ప్రార్థనలు

తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు, వైస్సార్సీపీ (P.A.C) సభ్యులు, కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ…

గురుకుల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

తొలి శుభోదయం సింగరాయకొండ:- నాలుగవ తరగతి నుండి ఐదవ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థుల కొరకు నిర్వహించే డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో సహృదయ ఫౌండేషన్ సహకారంతో, ఫ్రెండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో…

మహిళల భద్రతే లక్ష్యంగా శక్తి యాప్ విస్తృత ప్రచారం – ప్రకాశం & మార్కాపురం జిల్లా వ్యాప్తంగా డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్, అవగాహన కార్యక్రమాలు

తొలి శుభోదయం ప్రకాశం:- మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీస్ సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్ (Shakti App) డౌన్‌లోడ్,…

“బహిరంగ మద్యపానానికి తావులేదు: పురుషోత్తమన్‌పల్లి వద్ద ముమ్మరంగా పోలీసుల తనిఖీలు – పరిసరాల పరిశుభ్రతపై అవగాహన!”

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజా శాంతిభద్రతలు, సామాజిక క్రమశిక్షణ పరిరక్షణ లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీస్ పరిధిలోని పురుషోత్తమన్‌పల్లి గ్రామంలో ఓపెన్ బూజింగ్ (బహిరంగ మద్యపానం) ప్రాంతాలపై శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.కొమరోలు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో,…

నూతన క్రిమినల్ చట్టాల అమలుపై ప్రజలకు అవగాహన – సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం ప్రకాశం:- ప్రజలకు నూతన క్రిమినల్ చట్టాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు నూతన క్రిమినల్ చట్టాల్లో వచ్చిన ముఖ్యమైన…

సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం ప్రకాశం:- పోలీసు శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్…