కనిగిరి పట్టణంలోని హాస్టల్‌ను సందర్శించి ‘శక్తి’ యాప్‌పై అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి పట్టణంలోని ఒక హాస్టల్‌ను వెలిగండ్ల పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థుల కోసం భద్రత, అత్యవసర సహాయం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘శక్తి యాప్’ గురించి…