బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మమేకమైన ప్రకాశం జిల్లా పోలీసులు నోట్స్బుక్స్, పెన్లు, స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు.
తొలి శుభోదయం ప్రకాశం :- బాలల దినోత్సవం సందర్భంగా, ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులతో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు.జిల్లా ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, పిల్లలలో భద్రతా అవగాహన పెంపొందించేందుకు, పోలీస్-పబ్లిక్ మధ్య…