Category: ఆంధ్రప్రదేశ్

వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- మార్కాపురం జిల్లా కేంద్రంలోని దోర్నాల బస్టాండ్ దగ్గర మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి అధ్యక్షతన దాతల సహకారంతో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీ చెన్నకేశవ…

ఏప్రిల్ 1వ తేది నుంచి అమలు చేయనున్న కార్మిక,ఉద్యోగ వ్యతిరేక లేబర్ కోడ్ లు రద్దు చేయాలని

రద్దు చేసిన పాత 29 కార్మిక చట్టాలు పునరుద్ధరించి అమలు చేయాలని ఐఎఫ్.టి.యు ఆధ్వర్యంలోనిరసన కార్యక్రమం తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కార్పొరేట్ పెట్టుబడిదారులకు కార్మికులను కట్టు బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్ ల ను ఏప్రిల్ ఒకటి…

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

యువతను చెడు అలవాట్ల నుంచి దూరం చేయడంలో పోలీసుల ప్రత్యేక దృష్టి చెడు నడతగల వ్యక్తులకు(రౌడీ షీటర్స్) కౌన్సెలింగ్ – మార్పు దిశగా పోలీసుల ప్రయత్నం శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలు నియంత్రణలో రాజీ ప్రసక్తి లేదు…చట్టాన్ని అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు…

యర్రఓబనపల్లిలో చలివేంద్రం , అన్నదాన కార్యక్రమం ప్రారంభం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మండలం యర్రఓబనపల్లి గ్రామంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ . గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ను ప్రారంభించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా ప్రారంభించారు.ఈ…

సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఎస్సైలను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,

ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పోలీసు శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన దర్శి ట్రాఫిక్ ఎస్సై SK గౌస్…

లింగసముద్రం మండల పరిషత్ కార్యాలయంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- ప్రజల చెంతకు పాలనను తీసుకెళ్లి, గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేయడమే మన కూటమి ప్రభుత్వ ధ్యేయం. ఇందులో భాగంగా మంగళవారం లింగసముద్రం మండల పరిషత్ కార్యాలయంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో పాల్గొని, మండలంలోని 14…

లక్ష్మి నారసింహ క్షేత్రం గిరి ప్రదక్షణం జయప్రదం చెయ్యాలి.భక్తులకు చైర్మన్ సన్నెబోయిన పిలుపు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- భక్తుల ఇలవేల్పు, కొంగు బంగారు పాత సింగరాయకొండ శ్రీ శ్రీ శ్రీ యోగానంద లక్ష్మి నారసింహ శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మి నారసింహ క్షేత్రం లో ఈ నెల 2 వ తేదీన ఆలయ…

వివాహ వేడుకలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి మండలం తూర్పు వీరయపాలెం గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన వివాహ శుభకార్యక్రమంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. టిడిపి నాయకులు ముళ్లమూరి శ్రీనివాసరావు –రమణ గార్ల కుమార్తె, అలాగే…

పసుపుమయంగా మారుతున్న బద్దిపూడి MLA ఇంటూరి సమక్షంలో TDPలో చేరిన 53 కుటుంబాలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- దశాబ్దాలనుంచి కాంగ్రెస్, ఆ తరువాత వైసిపికి కంచుకోటగా నిలిచిన ఉలవపాడు మండలం బద్దిపూడి గ్రామంలో… తెలుగుదేశం గాలి బలంగా వీస్తోంది. గత ఎన్నికలకు ముందు ఇంటూరి నాగేశ్వరరావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నుంచి తెలుగుదేశం…

వలేటివారిపాలెం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి .

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- పాఠశాలలో తరగతి గదులు, హాస్టల్ గదులు, బాత్రూములు, వంటగది మరియు పరిసరాలను పరిశీలించాను. విద్యార్థినులతో మాట్లాడి, హాస్టల్‌లో వసతులపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నాను.ఈ సందర్భంగా బాత్రూముల వద్ద నీరు నిల్వ ఉండటం, మురుగునీరు క్లాస్‌రూమ్‌ల సమీపంలో…