Category: ఆంధ్రప్రదేశ్

మహాత్మ జ్యోతిరావు పూలే గారి 199 జయంతి

సందర్భంగా మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సిపి PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ డా. ఆదిమూలపు సురేష్ ఆదేశాల మేరకు టంగుటూరు మండలం వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ చింతపల్లి హరిబాబు గారి ఆధ్వర్యంలో తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు బస్టాండ్ సెంటర్…

హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో జిల్లా స్థాయి బహుమతి సాధించిన నాగార్జున విద్యార్థులు.

తొలి శుభోదయం న్యూస్ సందుకూరు:- పి.వి.ఆర్ అకాడమీ వారు నిర్వహించిన జిల్లా స్థాయి హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో కందుకూరుకు చెందిన నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు జిల్లాస్థాయి లో బహుమతి సాధించడం సంతోషించదగ్గ విషయమని నాగార్జున ఇంగ్లీష్ మీడియం…

వై.ఎస్.ఆర్ సీపీ కార్యాలయం నందు మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా శనివారం కొండపి నియోజకవర్గం BC సెల్ అధ్యక్షులు యామవరపు వసంతరావు ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్ సీపీ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి…

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కట్టుదిట్టమైన తనిఖీలు – ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- రోడ్డు ప్రమాదాలను తగ్గించడం మరియు ప్రజల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా వివిధ…

మహాత్మా జ్యోతిరావు పూలేకు ఎమ్మెల్యే ఇంటూరి ఘననివాళి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- సంఘసంస్కర్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే 199 వ జయంతి సందర్భంగా…. కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.…

శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్.

శ్రీ మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి: జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- విద్య ద్వారానే మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని ముందుగానే గుర్తించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే…

ఆకుమల్ల వారి రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న అప్పిశెట్టి

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో బిజెపి నాయకుడు ఆకుమల్ల కోటేశ్వరరావు కుమార్తె ఆకుమల్ల గాయని మరియు మాచనూరి సాయి కృష్ణ వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించారు.ఈ రిసెప్షన్ వేడుకకు గిద్దలూరు బిజెపి పట్టణ అధ్యక్షులు…

దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణ నియామకం

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- ప్రకాశం జిల్లా దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీఎస్పీగా కొనసాగుతున్న లక్ష్మీనారాయణను బదిలీ చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. డీఎస్పీల బదిలీలలో భాగంగా శనివారం ఈ నియామకం చేపట్టారు.బాలమురళీకృష్ణ…

పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- దర్శి మండలం, పోతావరం గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారితో కలిసి దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో…

పల్లెల్లోనే సమస్యల పరిష్కారం – ప్రజల మధ్యలోనే పాలనపల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ

తొలి శుభోదయం న్యూస్ దర్శి :- కూటమి ప్రభుత్వం గ్రామాభివృద్ధి దిశగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె నిద్ర” కార్యక్రమం భాగంగా పోతవరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు గారితో కలిసి దర్శి టిడిపి ఇంచార్జ్…