Category: ఆంధ్రప్రదేశ్

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

తొలి శుభోదయం కందుకూరు:- లింగసముద్రం పంచాయితీ జంగంరెడ్డిపాలెంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చింది.ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, నియోజకవర్గ ప్రజలందరిపై ఆ దేవుని కృపాకటాక్షాలు ఉండాలని…

బహిరంగ మద్యపానానికి అడ్డుకట్ట: ‘ఓపెన్ డ్రింకింగ్’ ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్.

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే ప్రాంతాలపై (Open Drinking Spots) పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా, పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం…

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

తొలి శుభోదయం కందుకూరు:- ఫిబ్రవరి 12వ తేదీ జరుగు దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ, ఏఐటియుసి నాయకులు కార్మికుల్లోకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే వీర రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి…

12 తేదీన దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయండి

తొలి శుభోదయం టంగుటూరు:- 2026 ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె జరుగుతావుంది. ఈ సందర్భంగా కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో టంగుటూరు లో బైక్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి , టీ. రాము,…

మద్దులూరులో పోలీసుల చైతన్య సదస్సు: సైబర్ నేరాలు, డ్రగ్స్ మరియు మహిళా భద్రతపై ఎస్.ఎన్. పాడు పోలీసుల అవగాహన.

తొలి శుభోదయం ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఎస్.ఎన్. పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దులూరు గ్రామంలో ప్రజలకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ మరియు సిబ్బంది పాల్గొని…

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) నందు డ్రోన్ పైలెట్ ట్రైనింగ్ మరియు భూసార పరీక్షల శిక్షణ కార్యక్రమాల నిర్వహణ

తొలి శుభోదయం కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు ఎస్ కే పి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుంతకల్లు వారి సహకారంతో, పీఎం ఉష కార్యక్రమం ఆర్థిక సహకారంతో డ్రోన్ పైలెట్ టెక్నాలజీ…

బాలోత్సవం పోటీల్లో జిల్లా స్థాయిలో విజయ దుందుభి మోగించిన శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు.

తొలి శుభోదయం సింగరాయకొండ:- ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా బాలోత్సవం పోటీలలో సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు ఫస్ట్,సెకండ్, థర్డ్ స్థానాలలో విజయం సాధించారు. నిర్వాహకులు వీరికి సర్టిఫికెట్ తో పాటు మెమొంటోను ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో…

ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 124 ఫిర్యాదులు తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్., ఆదేశాల మేరకు జిల్లా పోలీస్…

ప్రజల సమస్యలకు తక్షణ స్పందన అందించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 32 ఫిర్యాదులు తొలి శుభోదయం మార్కాపురం పోలీస్:- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించుటయే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.ఆదేశాల మేరకు…

ప్రకాశం బాలోత్సవంలో స్మార్ట్ జెన్ స్కూల్ విద్యార్థిని ఘన విజయం

తొలి శుభోదయం సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో నిర్వహించిన బాలోత్సవం కార్యక్రమంలో స్మార్ట్ జెన్ పాఠశాల విద్యార్థిని ఈ. అమూల్య (8వ తరగతి) నృత్య ప్రదర్శన విభాగంలో ప్రథమ స్థానాన్ని సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన గీతారాణి…